LB nagar | ఎల్బీనగర్ కార్యకర్తల సమావేశంలో కొట్టుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
LB nagar | కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. సొంతపార్టీ నేతలపైనే ఒకరిపై ఒకరు విమర్శలు, భౌతిక దాడులకు పాల్పడటం ఆనవాయితీగా మారిపోయింది.
హైదరాబాద్ : కాంగ్రెస్‌లో ఆధిపత్యపోరు కొనసాగుతూనే ఉంది. సొంతపార్టీ నేతలపైనే ఒకరిపై ఒకరు విమర్శలు, భౌతిక దాడులకు పాల్పడటం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా ఎల్బీ నగర్లో (LB nagar) నిర్వహించిన సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు(Congress activists) తన్నుకున్నారు.
లింగోజిగూడ డివిజన్, చంపాపేట్ డివిజన్ కార్యకర్తల సమావేశంలో.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకంది. సునీత మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ స్టేజీపై ఉండగానే రాజశేఖర్ రెడ్డి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వర్గీయులు గొడవపడ్డారు. గొడవ సద్దుమనగకపోవడంతో సమావేశం మధ్యలో నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మధుయాష్కి గౌడ్ వెళ్లిపోయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

