హైడ్రా రంగనాథ్‌పై సీఎస్‌కు ఫిర్యాదు!
హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఖిల భారతీయ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, బతుకమ్మకుంట భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. కోర్టు పరిధిలోని అంశంపై రంగనాథ్ మీడియాతో మాట్లాడటంపై సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు.
- బతుకమ్మకుంట విషయంలో తప్పుదోవ పట్టిస్తున్నారు
- బీఆర్ఎస్ నేత ఎడ్ల సుధాకర్‌రెడ్డి
సిటీబ్యూరో: హైడ్రా కమిషనర్ రంగనాథ్ అఖిల భారతీయ సర్వీసు నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నేత, బతుకమ్మకుంట భూ వివాదంలో న్యాయ పోరాటం చేస్తున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. కోర్టు పరిధిలోని అంశంపై రంగనాథ్ మీడియాతో మాట్లాడటంపై సుధాకర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈనెల 2న రంగనాథ్ ప్రెస్‌మీట్ పెట్టి అందులో కోర్టులో ఉన్న వివాదం కొనసాగుతున్న భూమిపై వ్యాఖ్యలు చేయడంతో పాటు కోర్టులో సమర్పించిన కొన్ని సాక్ష్యాలను ప్రదర్శించారన్నారు. రంగనాథ్ చేసిన వ్యాఖ్యలు, పత్రికా సమావేశం అఖిల భారతీయ సర్వీసు నిబంధనలకు విరుద్ధమని, దీనిపై విచారణ జరిపి రంగనాథ్‌పై చర్యలు తీసుకోవాలని ఎడ్ల సుధాకర్‌రెడ్డి సీఎస్‌ను కోరారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
వలసదారులకు జేఎస్పీడబ్ల్యూ ఆధ్వర్యంలో అన్నదానం
Abhijeet Dipke | అభిజీత్ దీప్కేకు కండిషనల్ బెయిల్ మంజూరు.. శాంతి ఒప్పందంపై సంతకం చేస్తేనే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

