Home
Hyderabad
Census Should Be Conducted In A Strict Manner Says Additional Commissioner Chandrakala
జనగణన పకడ్బందీగా నిర్వహించాలి
జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ ) : జనాభా గణన-2027లో ఏ ఒక్కరిని వదలకుండా, డూప్లికేషన్ లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ చంద్రకళ సూచించారు. క్షేత్రస్థాయిలో జనాభా ఉన్నది ఉన్నట్టు రిప్లెక్ట్ కావాలన్నారు.
శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ పరిధిలోని సెన్సెస్-2027 సర్వేపై 60 సర్కిల్ల పరిధిలో ఆర్జి క్లర్క్‌లుగా నియామకమైన జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, పర్యవేక్షకులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సెన్సెస్ -2027 సర్వే రెండు దశల్లో జరుగుతుందన్నారు. జనాభా గణన-2027 నియమ, నిబంధనలపై పూర్తి అవగాహన పెంపొందించుకుని పక్కాగా జరిగేలా చూడాలని చంద్రకళ అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

