Swimming pool | సనత్నగర్లో విషాదం.. స్విమ్మింగ్ పూల్లో పడి బాలుడు మృతి
Swimming pool | సనత్నగర్లో(Sanatnagar) విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో(Swimming pool) పడి కార్తికేయ(12) అనే బాలుడు మృతి(Boy dies) చెందాడు.
హైదరాబాద్ : సనత్నగర్లో(Sanatnagar) విషాదం చోటు చేసుకుంది. జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో(Swimming pool) పడి కార్తికేయ(12) అనే బాలుడు మృతి(Boy dies) చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ వెళ్లి స్విమ్మింగ్ పూల్లో పడింది. బాలు తీసుకు రావడానికి గోడ దూకి వెళ్లిన కార్తికేయ ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతోస్నేహితులు కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.
వాళ్లు వచ్చి చూడగా స్విమ్మింగ్ పూల్లో కార్తికేయ విగతజీవిగా కనిపించాడు. కాగా, నిన్న స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండడంతో తనని ఎవరు గమనించలేకపోయారని తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. కార్తికేయ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

