CM Ramesh | బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హల్ చల్.. వీడియో
CM Ramesh | సీఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించారు.
CM Ramesh | బంజారాహిల్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్ చల్ చేశారు. అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న సీఎం రమేష్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలోకి వచ్చి హంగామా సృష్టించారు.
సీఎం రమేష్ ఉదయం పూట వివాదాస్పద స్థలం వద్దకు చేరుకుని ఇక్కడున్న వాళ్లను వీడియో తీయ్ అంటూ తన అనుచరులకు చెబుతుండటం వీడియాలో చూడొచ్చు. ఈ వివాదం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నట్టు తెలుస్తోండగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
బంజారాహిల్స్లో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2 లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వెనకాల ఆనంద్ ప్రభాత్ సొసైటీ వివాదాస్పద స్థలంలో అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్ హల్చల్
ఉదయం పూట వివాదాస్పద స్థలం వద్దకు చేరుకొని హల్చల్ చేసిన సీఎం రమేష్
బంజారాహిల్స్ పోలీస్… pic.twitter.com/ktSNQOeQQN
— Telugu Scribe (@TeluguScribe) March 22, 2026
Read Also :
Bandlaguda | ఔటర్ రింగ్ రోడ్ పై లారీని ఢీ కొట్టిన కారు.. ఒకరు మృతి
Dhurandhar 2 Blunder | ‘ధురంధర్ 2’ యాక్షన్ సీన్లో కెమెరామెన్ ప్రత్యక్షం.. నెటిజన్ల ట్రోలింగ్.!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

