స్పందించి.. పరిశీలించి
నాలాల్లో పూడిక, చెత్త తొలగించకపోవడంతో వరద ముప్పు పొంచి ఉన్నదంటూ.. ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి బేగంపేట సర్కిల్ బల్దియా అధికారులు స్పందించారు.
బేగంపేట, మే 31: నాలాల్లో పూడిక, చెత్త తొలగించకపోవడంతో వరద ముప్పు పొంచి ఉన్నదంటూ.. ‘నమస్తే’లో కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి బేగంపేట సర్కిల్ బల్దియా అధికారులు స్పందించారు. దుర్గంధ భరితంగా మారిన బేగంపేటలోని ధనియాలగుట్ట, కట్టమైసమ్మ దేవాలయం వెనుక ఉన్న నాలాలను బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ సమ్మయ్య, ఇంజినీరింగ్ విభాగం ఈఈ సుదర్శన్ సిబ్బందితో కలిసి శుక్రవారం పరిశీలించారు. నాలాల్లో వ్యర్థాల తొలగింపునకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలిచ్చారు. సోమవారం నాలాల్లో వాహనాలను దింపి వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని ఈఈ సుదర్శన్ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

