Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కోణం.. విచారణ చేపట్టిన పోలీసులు
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణలో తవ్విన కొద్దీ విస్మయపరిచే విషయాలు బయటపడుతున్నాయి.
Uday Krishna Reddy | ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణలో తవ్విన కొద్దీ విస్మయపరిచే విషయాలు బయటపడుతున్నాయి. అతడికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. 2014లో వివాహమైన మరో మహిళతో సన్నిహిత సంబంధం నడిపినట్లు ఆధారాలు సుకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గదినుంచి ప్రేమలేఖలను స్వాధీనం చేసుకున్నారు. అశోక్‌నగర్‌లోని ఉదయ్ రూమ్‌లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు రెండు ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన వివాహితతో అతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు గుర్తించారు.
ఆ మహిళకు 2014లో వివాహమైంది. ఆమెకు ఓ కుమారుడు ఉన్నాడు. 2023 నుంచి ఆమె భర్తకు దూరంగా ఉంటోంది. ఆమెతో పరిచయం పెంచుకొని లివ్-ఇన్ రిలేషన్లో ఉందామని ఉదయ్ కృష్ణారెడ్డి కోరినా ఇంకా విడాకులు రాలేదని సదరు మహిళ తిరస్కరించింది. అలాగే ఉదయ్ కృష్ణారెడ్డి విపరీత ప్రవర్తనతో శిక్షణలో కొంతమంది తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు ఉదయ్ కృష్ణారెడ్డిని కస్టడీకి తీసుకుని మరింత దర్యాప్తు చేయాలని యోచిస్తున్నారు
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

