Allu Arjun | అల్లు అర్జున్కు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్
Allu Arjun | ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఖైరతాబాద్(Khairatabad) ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్( International driving license) పొందారు.
సిటీబ్యూరో, మార్చి 20 ( నమస్తే తెలంగాణ ) : ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్(Allu Arjun) ఖైరతాబాద్(Khairatabad) ఆర్టీఓ కార్యాలయంలో బుధవారం ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్( International driving license) పొందారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి. రమేష్, ఆర్టీఓ పురుషోత్తమ్ ఆధ్వర్యంలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం అల్లు అర్జున్తో సిబ్బంది సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

