Hyderabad | జీడిమెట్లలో వ్యక్తి ఆత్మహత్య
Hyderabad | జీడిమెట్ల పరిధిలోని హెచ్ఎంటీ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు

హైదరాబాద్ : జీడిమెట్ల పరిధిలోని హెచ్ఎంటీ ప్రాంతంలో విషాదం నెలకొంది. ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉరేసుకున్న వ్యక్తిని మార్నింగ్ వాకర్స్ గుర్తించి జీడిమెట్ల పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని కుత్బుల్లాపూర్‌కు చెందిన సాయికుమార్(35)గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

