Huge tree | తార్నాకలో నేల కూలిన భారీ వృక్షం.. తెగిన హైటెన్షన్ విద్యుత్ వైర్లు
Huge tree | తార్నాక(Tarnaka) స్ట్రీట్ నెంబర్ 2లో భారీ వృక్షం(Huge tree) నేలకూలింది. చెట్టు కొమ్మలు హైటెన్షన్ విద్యుత్ వైర్లపై(High tension electric wires) పడడంతో వైర్లు తెగిపడ్డాయి.
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 22 : తార్నాక(Tarnaka) స్ట్రీట్ నెంబర్ 2లో భారీ వృక్షం(Huge tree) నేలకూలింది. చెట్టు కొమ్మలు హైటెన్షన్ విద్యుత్ వైర్లపై(High tension electric wires) పడడంతో వైర్లు తెగిపడ్డాయి. ఆ సమయంలో వైర్ల కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి హుటాహుటిన డీఆర్ఎస్ బృందం, హార్టికల్చర్, విద్యుత్, శానిటేషన్ అధికారులను అప్రమత్తం చేసి, అక్కడికి చేరుకున్నారు. చెట్ల కొమ్మలను తొలగింపజేసి, సమస్యను పరిష్కరింపజేశారు. తార్నాక డివిజన్లోని ప్రతి కాలనీలో ప్రమాదకర స్థితిలో ఉన్న చెట్లను గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Read Also :
Demonte Colony 3 | డెమోంటే కాలనీ 3 కూడా వచ్చేస్తుంది.. అప్పుడే విడుదల టైం కూడా ఫిక్స్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

