హైదరాబాద్‌లో ముమ్మరంగా కరోనా వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సినేషన్ | జీహెచ్ఎంసీలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి 30 ఏండ్లు పైబడివారికి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం నగరంలోని పీహెచ్‌సీలు, ప్రత్యేక శిబిరాల్లో కరోనా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు.

హైదరాబాద్: జీహెచ్ఎంసీలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా నేటి నుంచి 30 ఏండ్లు పైబడివారికి టీకాలు పంపిణీ చేస్తున్నారు. దీనికోసం నగరంలోని పీహెచ్‌సీలు, ప్రత్యేక శిబిరాల్లో కరోనా వ్యాక్సినేషన్ ఇస్తున్నారు. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే టీకాలు పంపిణీ చేస్తున్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వాక్ఇన్లో వ్యాక్సినేషన్ కొనసాగుతున్నది. నగరంలో ఇప్పటివరకు 94 లక్షల డోసులు వేసినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 78 లక్షల మందికి మొదటి డోసు పంపిణీ చేశామని, మరో 16 లక్షల మందికి రెండు డోసులు పూర్తయ్యాయని తెలిపింది.
గత నెల 28 నుంచి మూడు రోజులపాటు సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సిన్ పంపిణీ చేశారు. నిత్యం ప్రజలతో సంబంధాలు కలిగి, వారి అవసరాల తీర్చే దుకాణదారులు, తోపుడు బండ్ల వ్యాపారులు, ఆటో, క్యాబ్ డ్రైవర్లు, డెలివరీ బాయ్స్, జర్నలిస్టులు తదితరులకు వ్యాక్సిన్ పంపిణీచేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mysaa | టాలీవుడ్లో మరో వాయిదా.. రష్మిక ‘మైసా’ రిలీజ్ డేట్ మారనుందా?
Pat Cummins: ఖావాజా 100 శాతం తప్పు.. అవన్నీ పిచ్చి కూతలు: ప్యాట్ కమ్మిన్స్
HIV | హెచ్ఐవీ వ్యాధిగ్రస్తులకు కొత్త ఔషధం.. ఏడాదికి రెండుసార్లు ఇంజెక్షన్ చాలు..
Zakir Naik: జకీర్ నాయక్‌పై నిషేధం మరో అయిదేళ్లు పొడిగింపు
Mukhra Womens Protest | హైదరాబాద్‌కు వస్తున్న రాహుల్‌గాంధీకి ముఖ్రా మహిళల నిరసన
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

