హైదరాబాద్ : గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ గంజాయి కట్టటికి చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా లింగంపల్లి(Lingampally,) రైల్వే స్టేషన్లో( Railway station) 10 కిలోల గంజాయిని పోలీసులు(Ganja seized) పట్టుకున్నారు. ఒడిషా నుంచి హైదరాబాద్కు రైలులో గంజాయి తరలిస్తున్న నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.