టీ-హబ్‌లో ఫ్యాషన్ షో
సరికొత్త ఆలోచనలతో వ్యాపార అభిరుచిని సరికొత్త థీమ్‌తో ముందుకు తీసుకుపోయేలా గురువారం నాలెడ్జ్‌సిటీలోని టీ -హబ్‌లో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుంది.
- టీహబ్‌లో గురువారం జరిగిన ఫ్యాషన్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఫెమినా మిస్ ఇండియా-2020 మానస వారణాసి
సరికొత్త ఆలోచనలతో వ్యాపార అభిరుచిని సరికొత్త థీమ్‌తో ముందుకు తీసుకుపోయేలా గురువారం నాలెడ్జ్‌సిటీలోని టీ -హబ్‌లో నిర్వహించిన కార్యక్రమం ప్రత్యేకంగా ఆకట్టుకుంది. వ్యాపారంపై ఉన్న మక్కువ, అభిరుచిలను అంతే అందంగా ముందుకు తీసుకువెళ్లేలా ప్రత్యేకంగా ఫ్యాషన్ కన్వర్ట్ ఇన్ టు ఏ బిజినెస్ పేరిట నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమాన్ని ఐటీ, పరిశ్రమల కార్యదర్శి జయేశ్ రంజన్, మిస్ ఇండియా వరల్డ్ -2020 మానస వారణాసి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
– కొండాపూర్, ఫిబ్రవరి 23
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

