జనవరి: ఆర్థికంగా ఒడుదొడుకులు ఉంటాయి. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
ఫిబ్రవరి: చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
మార్చి: ఉద్యోగులు అధికారుల ఆదరణ పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచన.
ఏప్రిల్: ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి.
మే: శుభకార్యాల వల్ల ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు.
జూన్: అవసరాలకు డబ్బు అందుతుంది. ప్రయాణాల వల్ల అలసట కలుగుతుంది.
జూలై : ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఖర్చుల నియంత్రణ అవసరం.
ఆగస్టు: కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆర్థికస్థితి మెరుగవుతుంది.
సెప్టెంబర్: ఉద్యోగులకు మంచి సమయం. అధికారులతో స్నేహంగా మెలుగుతారు.
అక్టోబర్: ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు.
నవంబర్: సమయానికి డబ్బు చేతికి అందుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
డిసెంబర్: అన్నదమ్ములతో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
జనవరి: ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారులు ఆచితూచి పెట్టుబడులు పెట్టాలి.
ఫిబ్రవరి: శ్రమ పెరుగుతుంది. అనవసర ఖర్చులు ఉంటాయి.
మార్చి: అనుకున్న పనులు నెరవేరుతాయి. విద్యార్థులు రాణిస్తారు.
ఏప్రిల్: వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు.
మే: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల సూచనలతో సత్ఫలితాలు పొందుతారు.
జూన్: కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
జూలై: ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ఆగస్టు: పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
సెప్టెంబర్: విద్యార్థులకు మంచి సమయం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
అక్టోబర్: కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి.
నవంబర్: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు.
డిసెంబర్: ఉద్యోగ రీత్యా స్థల మార్పు ఉంటుంది. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు.
జనవరి: ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి.
ఫిబ్రవరి: ఆదాయంపై మనసు నిలుపుతారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు.
మార్చి: సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు. ఉద్యోగులకు స్థాన చలనం.
ఏప్రిల్: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో ఉంటారు.
మే: ప్రయాణాల వల్ల కార్యసిద్ధి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
జూన్: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్నేహితులతో మనస్పర్ధలు రావచ్చు.
జూలై: ఏకాగ్రతతో పనులు పూర్తిచేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. కుటుంబ పెద్దల సూచనలు పాటించాలి.
ఆగస్టు: విద్యార్థులకు మంచి కాలం. ఖర్చులు పెరుగుతాయి.
సెప్టెంబర్: ఉత్సాహంతో పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. భక్తి పెరుగుతుంది.
అక్టోబర్: సంయమనంతో నిర్ణయాలు తీసుకోవడం అవసరం. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.
నవంబర్: పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం పెరుగుతుంది.
డిసెంబర్: అనుకోని ఖర్చులు ఉంటాయి. భూ లావాదేవీల్లో ఇబ్బందులుంటాయి. పెద్దల సలహా పాటించండి.
జనవరి: ఆరోగ్యంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఫిబ్రవరి: ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు.
మార్చి: విద్యార్థులకు అనుకూల సమయం. బంధువులతో మనస్పర్ధలు రావచ్చు.
ఏప్రిల్: ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉంటారు.
మే: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
జూన్: కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
జూలై: నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా వ్యవహరిస్తారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో కొనసాగుతాయి.
ఆగస్టు: కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.
సెప్టెంబర్ : ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
అక్టోబర్: నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి.
నవంబర్: పనులు సకాలంలో పూర్తవుతాయి. సహోద్యోగుల సహకరిస్తారు.
డిసెంబర్: సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో సఖ్యతతో ఉంటారు.
జనవరి: కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఫిబ్రవరి: నలుగురికి సాయం చేస్తారు. వ్యాపారులకు మంచి సమయం.
మార్చి: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. విద్యార్థులకు అనుకూల సమయం.
ఏప్రిల్: ఉద్యోగ మార్పు ఉండవచ్చు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చుల నియంత్రణ అవసరం.
మే: పనులపై దృష్టి సారించండి. భూ వ్యవహారంలో ఇబ్బందులు ఉంటాయి.
జూన్: కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
జూలై: ఇంట్లో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాల మూలంగా ఖర్చులు పెరగవచ్చు.
ఆగస్టు: ఆదాయం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
సెప్టెంబర్: ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.
అక్టోబర్: పనులు సకాలంలో పూర్తవుతాయి. భక్తి పెరుగుతుంది.
నవంబర్: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది.
డిసెంబర్: అశ్రద్ధతో కాలయాపన చేస్తారు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.
జనవరి: ఆత్మీయుల రాకతో ఇల్లు కళకళలాడుతుంది. సంయమనంతో పనులు పూర్తిచేస్తారు.
ఫిబ్రవరి: నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది. మానసికంగా సంతృప్తిగా ఉంటారు.
మార్చి : వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు.
ఏప్రిల్: కార్యసాఫల్యం ఉంది. సహోద్యోగులతో మనస్పర్ధలు రావచ్చు.
మే: ఈ నెలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. శ్రమ అధికం అవుతుంది.
జూన్: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు.
జూలై: అన్నదమ్ములతో విభేదాలు రావచ్చు. వాహనాల వల్ల ఖర్చులు పెరుగుతాయి.
ఆగస్టు: భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
సెప్టెంబర్: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
అక్టోబర్: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పలుకుబడి పెరుగుతుంది.
నవంబర్: దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. సంతోషంగా ఉంటారు.
డిసెంబర్: ఆస్తి వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. వివాహాది శుభకార్యాలు చేస్తారు.
జనవరి: ఆత్మీయుల వల్ల పనులు నెరవేరుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
ఫిబ్రవరి: పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
మార్చి: వ్యాపారులు లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా ఉంటారు.
ఏప్రిల్: ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మే: కొత్త పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది.
జూన్: ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.
జూలై: రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి.
ఆగస్టు: కొత్త పనులు ప్రారంభిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు కలిసి వస్తాయి.
సెప్టెంబర్: ఆదాయం స్థిరంగా ఉంటుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
అక్టోబర్: జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఏకాగ్రతతో పనులు చేయాలి.
నవంబర్ : కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. నలుగురికి సహాయం చేస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు.
డిసెంబర్: ఉద్యోగంలో బదిలీలు ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు.
జనవరి: వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.
ఫిబ్రవరి: అన్నదమ్ములతో కార్యసాఫల్యం ఉంటుంది. భూమి కొనుగోలు చేస్తారు.
మార్చి: కోర్టు పనులు సానుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి సమయం.
ఏప్రిల్: శుభకార్యాలు చేస్తారు. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు.
మే: రాబడి పెరుగుతుంది. సంయమనంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
జూన్: ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంగా ఉంటారు.
జూలై: వివాదాలకు దూరంగా ఉండండి. ఆదాయం స్థిరంగా ఉంటుంది.
ఆగస్టు: పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది.
సెప్టెంబర్: స్నేహితులతో కార్యసాఫల్యం ఉంది. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు.
అక్టోబర్: శ్రమ అధికం అవుతుంది. అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి.
నవంబర్: నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
డిసెంబర్: సంయమనంతో పనులు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం.
జనవరి: గ్రహస్థితి మిశ్రమంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండటం అవసరం.
ఫిబ్రవరి: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. శుభకార్యాల ప్రయత్నాలు అనుకూలిస్తాయి.
మార్చి: వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
ఏప్రిల్: బంధుమిత్రులతో సంతృప్తి. దైవ కార్యాలలో పాల్గొంటారు.
మే: కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. సంయమనంతో పనులు చేస్తారు.
జూన్: వివాదాలకు దూరంగా ఉంటారు. స్నేహితులు, బంధువులతో పనులు నెరవేరుతాయి.
జూలై : ప్రయాణాలు కలిసి వస్తాయి. నలుగురిలో పలుకుబడి పెరుగుతుంది.
ఆగస్టు: శ్రమ పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి.
సెప్టెంబర్ : ఆదాయం సంతృప్తికరం. సంయమనంతో నిర్ణయాలు తీసుకుంటారు.
అక్టోబర్: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. భూ లావాదేవీలు కలిసి వస్తాయి.
నవంబర్ : ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చులు చేయడం అవసరం. పనులలో జాప్యం ఉంటుంది.
డిసెంబర్: రాబడి పెరుగుతుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
జనవరి: బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ప్రతికూలత.
ఫిబ్రవరి: పనులలో జాప్యం ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.
మార్చి: విద్యార్థులు శ్రమించవలసిన సమయం. మిత్రులతో అభిప్రాయ భేదాలు వస్తాయి.
ఏప్రిల్: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
మే: పనులలో శ్రమాధికం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.
జూన్: ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
జూలై: కొత్త పరిచయాలతో కార్యసాఫల్యం ఉంటుంది. భూమి కొనుగోలు చేస్తారు.
ఆగస్టు: ఉద్యోగులకు స్థానచలన సూచన. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి.
సెప్టెంబర్: ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది.
అక్టోబర్: ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి.
నవంబర్ : రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
డిసెంబర్: వాహనం మూలంగా ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల వలన అలసట కలుగుతుంది.
జనవరి: వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండకపోవచ్చు. డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.
ఫిబ్రవరి: ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. వివాదాలకు దూరంగా ఉండండి.
మార్చి: ఖర్చుల నియంత్రణ అవసరం. కొత్త పనులు వాయిదా పడతాయి.
ఏప్రిల్: సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవ, ప్రతిష్టలు పెరుగుతాయి.
మే: అధికారుల ఆదరణ లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో పనులు నెరవేరుతాయి.
జూన్: ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు.
జూలై: సమయానుకూల నిర్ణయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. అందరితో స్నేహంగా ఉంటారు.
ఆగస్టు: బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. నలుగురిలో పరపతి పెరుగుతుంది.
సెప్టెంబర్: రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. పనిభారం పెరుగుతుంది.
అక్టోబర్: స్నేహితులతో మాట పట్టింపులు తలెత్తవచ్చు. విద్యార్థులు రాణిస్తారు.
నవంబర్: వాహనం కొనుగోలు చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు.
డిసెంబర్: ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి.
జనవరి: ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
ఫిబ్రవరి: ఉత్సాహంతో పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. పెద్దల సహకారం లభిస్తుంది.
మార్చి: వాహనం మూలంగా ఖర్చులు ముందుకు వస్తాయి. శుభకార్యాలను చేస్తారు.
ఏప్రిల్: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.
మే: ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారం లభిస్తుంది.
జూన్: సంయమనంతో పనులు చేస్తారు. ఆత్మీయులను కలుసుకుంటారు.
జూలై: కొత్త పనులపై మనసు నిలుపుతారు. ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వస్తాయి.
ఆగస్టు: విద్యార్థులకు అనుకూలం. భూ వ్యవహారం లాభిస్తుంది. సంయమనంతో పనులు చక్కబెడతారు.
సెప్టెంబర్: విహార యాత్రలు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతోషంగా ఉంటారు.
అక్టోబర్: నెల చివరిలో కొన్ని వివాదాలు తలెత్తవచ్చును. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి.
నవంబర్: ఉద్యోగంలో స్థానచలన సూచన. భక్తి పెరుగుతుంది.
డిసెంబర్: శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు.