viparita karani aasan | నిద్రలేమి సమస్య నుంచి బయటపడాలంటే గర్బిణులు ఈ ఆసనం వేయడం బెటర్
viparita karani aasan | గర్భిణులు ఎదుర్కొనే వివిధ సమస్యలలో నిద్రలేమి ఒకటి. అంతేకాదు, శరీరం బరువు పెరగడంతో పాదాలపై ఒత్తిడి అధికం అవుతుంది. ఈ ఇబ్బందులకు సరైన పరిష్కారం విపరీత కరణి ఆసనం. కాకపోతే, నిపుణుల సలహా తర్వాతే సాధన ప్రారంభించాలి. అసౌకర్యంగా అనిపిస్తే ఆపేయాలి.
- ముందుగా గోడ దగ్గర పడుకోవాలి. నిదానంగా కిందికి జరుగుతూ పిరుదులను గోడ సమీపానికి తీసుకురావాలి. ఇప్పుడు, చిత్రంలో చూపినట్టు గోడ మద్దతుతో కాళ్లను పైకెత్తాలి. కాళ్లు పూర్తిగా గోడకు తాకేలా చూసుకోవాలి.
- చేతులను రిలాక్స్‌గా పక్కకు చాపాలి. ఈ స్థితిలో కొన్ని నిమిషాల పాటు ఉండాలి. నిదానంగా శ్వాసక్రియ కొనసాగించాలి.
- చివరగా మోకాళ్లను మడిచి కాళ్లను నెమ్మదిగా కిందికి తీసుకురావాలి. కూర్చునేందుకు వీలుగా కాళ్లను ఎడంగా చాపాలి. నిదానంగా పైకి లేచి కూర్చోవడంతో ఆసనం పూర్తవుతుంది.
- ఆసనం వేయడం కష్టంగా అనిపిస్తే తలకింద, వీపు కింద, పిరుదుల దగ్గర దిండ్లు పెట్టుకోవచ్చు. నిపుణుల పర్యవేక్షణలో చేయడం ఉత్తమం.
– అనితా అత్యాల, ప్రెగ్నెన్సీ యోగా నిపుణురాలు ( 6309800109 )
Read More :
“prasarita padottanasana | గర్బిణులు ఈ యోగాసనం వేస్తే ఇంత లాభమా?”
గర్భిణులకు మేలు చేసే వజ్రపార్శ్వ కోణాసనం ఎలా వేయాలి?”
Kadthal : ధ్యానంతో జీవితం ఆనందమయం.. బ్రహ్మార్షి సుభాశ్ పత్రీజీ..”
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Y.S. Sharmila | ఎన్నికల్లో విజయం ప్రజా తీర్పు కాదు..అధికార మదంతో బలవంతపు గెలుపు : వైఎస్ షర్మిల
పెన్షనర్లకు డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్‌పై అవగాహన శిబిరం
AP News | ఏపీలో గెలిచిన మేయర్లు, చైర్పర్సన్ల ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే ?
Jairam Ramesh | రాముడి పేరుతో పాపాలు ఇంకెన్నాళ్లు..? బీజేపీపై జైరాం రమేష్ ఆగ్రహం
Talasani Srinivas Yadav | ఆర్జేడీ నేత తేజస్విప్రసాద్ యాదవ్, ఎస్పీ నేతలకు తలసాని స్వాగతం.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

