న్యూఢిల్లీ : మెరుగైన శారీరక, మానసిక ఆరోగ్యం కోసం రోజూ వ్యాయామం (Workouts) తప్పనిసరి. నిత్యం వర్కవుట్స్‌తో కండరాలు బలపడటమే కాకుండా వ్యాయామం అనంతరం విడుదలయ్యే ఎండార్ఫిన్స్తో మనసు, శరీరం తేలికపడతాయి. పండగలు, ఇతర పనుల్లో పడి వ్యాయామాన్ని చాలా మంది వాయిదా వేస్తుంటారు.
చలికాలంలోనూ వర్కవుట్స్ అంటే బద్ధకించే వారూ ఉంటారు. పార్టీలు, శుభకార్యాలకు హాజరయ్యే పనులున్నా వర్కవుట్స్‌ను పక్కనపెట్టేస్తుంటారు. వర్కవుట్స్ చేయడంలో ప్రాక్టీస్ మిస్ అయినవారు తిరిగి తేలికగా వర్కవుట్స్ చేసుకునేందుకు ఈజీ టిప్స్‌ను ఫాలో కావాలని నిపుణులు సూచిస్తున్నారు.
సాధ్యమయ్యే గోల్స్ ఎంపిక చేసుకోవాలి
వర్కవుట్ షెడ్యూల్ ప్లానింగ్
తేలికపాటి వ్యాయామాలతో షురూ
వర్కవుట్స్ కోసం ఫ్రెండ్ ఎంపిక
న్యూ వర్కవుట్స్ ప్రయత్నించండి
సమతులాహారం
హైడ్రేషన్
అవాంతరాలు లేకుండా చూసుకోవాలి
Read More :