Ladies Finger | పోషకాల అండ బెండ.. దాంతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా?
బెండకాయలు ఫోలేట్, విటమిన్-సి, కె, ఫైబర్ సమృద్ధిగా లభించే పోషకాహారం. ఇందులో క్యాలరీలు తక్కువ. ఉడికించుకుని, వేయించుకుని, పచ్చిగా కూడా తినొచ్చు. కొంతమంది దీన్ని విరేచనకారిగా భావిస్తారు. అది అపోహే. బెండకాయతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
Ladies Finger | బెండకాయలు ఫోలేట్, విటమిన్-సి, కె, ఫైబర్ సమృద్ధిగా లభించే పోషకాహారం. ఇందులో క్యాలరీలు తక్కువ. ఉడికించుకుని, వేయించుకుని, పచ్చిగా కూడా తినొచ్చు. కొంతమంది దీన్ని విరేచనకారిగా భావిస్తారు. అది అపోహే. బెండకాయతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
రోగ నిరోధక శక్తి: దీనిలో విటమిన్-సి, యాంటీఆక్సిడెంట్స్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్, క్యాల్షియం పుష్కలం. తరచూ తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కొలెస్ట్రాల్: బెండలో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది నీటిలో కరుగుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.
పేగు క్యాన్సర్: ఫైబర్ అపారం. ఇది పేగులను శుభ్రం చేస్తుంది. ఫలితంగా, పేగులకు సంబంధించిన జబ్బుల ముప్పు తగ్గిపోతుంది.
ప్రొటీన్: బెండలో ప్రొటీన్ అంత ఎక్కువగా ఉండదు. కానీ ఇందులో ఉండే కొంచెం ప్రొటీన్ అయినా శరీరానికి
ఉపయోగపడేదే.
శ్వాసలో: ఆస్తమాతో బాధపడుతున్న వాళ్లు బెండకాయలు తింటే మంచిది. వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు శ్వాస వ్యవస్థకు మంచి చేస్తాయి.
చర్మానికి: ఇందులోని విటమిన్-సి శరీరంలో పేరుకున్న మలినాలను వదలగొడుతుంది. చర్మానికీ మేలు చేస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

