Fertility Diet | ఈ సూపర్ ఫుడ్‌తో సంతాన సాఫల్యత మెరుగు
Fertility Diet : భార్యాభర్తలు తల్లితండ్రులుగా మారాలని తపిస్తుంటారు. కుటుంబాన్ని విస్తరించాలని, తామిద్దరూ ముగ్గురు కావాలని కలలు కంటారు.
Fertility Diet : భార్యాభర్తలు తల్లితండ్రులుగా మారాలని తపిస్తుంటారు. కుటుంబాన్ని విస్తరించాలని, తామిద్దరూ ముగ్గురు కావాలని కలలు కంటారు. ఆధునిక జీవితంలో మారిన జీవనశైలి కారణంగా సంతాన సాఫల్యత సవాల్‌గా మారిన తరుణంలో వైద్య సలహాలతో పాటు ఇందుకు తగిన ఆహారం కూడా కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
సంతానోత్పత్తి సామర్ధ్యం మెరుగ్గా ఉండేందుకు పోషకాహారం తప్పనిసరని సూచిస్తున్నారు. మనం తీసుకునే ఆహారం అనేది మన సంతానోత్పత్తిని నిర్ధేశిస్తుంది. ఆరోగ్యకర కొవ్వులతో పాటు పోషకాహారం తీసుకోవడం సంతానోత్పత్తి విధులను మెరుగుపరుస్తుంది.
అన్ని అత్యవసర పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకునే క్రమంలో ఫెర్టిలిటీ డైట్లో నట్స్, సీడ్స్ కీలక పాత్ర పోషిస్తాయని మెటర్నల్, చైల్డ్ హెల్త్ న్యూట్రిషనిస్ట్ మన్‌ప్రీత్ కల్రా చెబుతున్నారు. ఈ ఆహారం పునరుత్పత్తి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుందని ఆమె సూచిస్తున్నారు. ఇక సంతానోత్పత్తికి సహకరించే నట్స్, సీడ్స్‌ను పరిశీలిస్తే..
అవిసె గింజలు
గుమ్మడి
నువ్వులు
సన్‌ఫ్లవర్ సీడ్స్
బాదం
వాల్నట్స్
చియా సిడ్స్
Read More :
Migraine | మైగ్రేన్‌తో బాధపడుతుంటే ఈ ఆహార పదార్ధాలకు దూరం
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

