Flexitarian Diet | ఫ్లెక్సిటేరియన్ ఆహారంతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
Flexitarian Diet : శాకాహారంతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే కొన్ని సందర్భాల్లో డైరీ, మాంసం, చేపలు వంటి జంతు సంబంధ ఆహారం తీసుకునేలా డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ డిజైన్ చేసిన ఫ్లెక్సిటేరియన్ డైట్ ఆదరణ పొందుతోంది.
Flexitarian Diet : శాకాహారంతో చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను ఆస్వాదిస్తూనే కొన్ని సందర్భాల్లో డైరీ, మాంసం, చేపలు వంటి జంతు సంబంధ ఆహారం తీసుకునేలా డైటీషియన్ డాన్ జాక్సన్ బ్లాట్నర్ డిజైన్ చేసిన ఫ్లెక్సిటేరియన్ డైట్ ఆదరణ పొందుతోంది.
ఫ్లెక్సిటేరియన్ డైట్ ప్రధానంగా మొక్కల ఆధారిత ఆహారాలను అధికంగా తీసుకుంటూ పరిమిత స్ధాయిలో మాంసం, జంతు సంబంధ ఆహారాన్ని అనుమతిస్తుంది. కఠిన శాకాహార విధానాలకు భిన్నంగా ఇది అందరికీ అనుసరించే రీతిలో ఉంటుంది. మాంసాహారాన్ని పూర్తిగా విడిచిపెట్టకుండా అధికంగా మొక్కల ఆధారిత ఆహారాన్ని తీసుకోవాలనుకునేవారికి ఫ్లెక్సిటేరియన్ ఆహారం మెరుగైన అవకాశమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహారంతో క్యాలరీలు తక్కువగా ఉండటం, ఫైబర్ అధికంగా ఉండటంతో బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఇక ఫ్లెక్సిటేరియన్ ఆహారంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తకకువగా ఉండటం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండటంతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. ఇక ఫ్లెక్సిటేరియన్ డైట్ ప్రయోజనాలను పరిశీలిస్తే..
బరువు తగ్గుదల
గుండె ఆరోగ్యం మెరుగు
జీర్ణక్రియ
తీవ్ర అనారోగ్యాల ముప్పునకు చెక్
మెరుగైన శారీరక పటుత్వం
రోగనిరోధక వ్యవస్ధ బలోపేతం
మానసిక ఆరోగ్యం మెరుగుదల
వాపు ప్రక్రియకు చెక్
చర్మ సంరక్షణ
దీర్ఘాయువు
Read More :
Zombie deer disease | ప్రపంచం ముంగిట మరో ముప్పు.. వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

