Salads | సలాడ్స్‌ను మరింత ఆరోగ్యకరంగా తయారుచేసుకోవాలంటే..!
తేలికపాటి ఆహారంతో పాటు మెరుగైన పోషకాలు, విటమిన్లతో కూడిన ఆహారం అంటే ముందుగా గుర్తుకువచ్చేది వెజ్ సలాడ్స్. సలాడ్స్‌ను (Salads)రుచికరంగా మలచాలనే ప్రయత్నంలో చాలా మంది అందులో పోషకాలు తగినన్ని ఉన్నాయా లేదా అనే విషయం మరిచిపోతున్నారు.
న్యూఢిల్లీ : తేలికపాటి ఆహారంతో పాటు మెరుగైన పోషకాలు, విటమిన్లతో కూడిన ఆహారం అంటే ముందుగా గుర్తుకువచ్చేది వెజ్ సలాడ్స్. సలాడ్స్‌ను (Salads)రుచికరంగా మలచాలనే ప్రయత్నంలో చాలా మంది అందులో పోషకాలు తగినన్ని ఉన్నాయా లేదా అనే విషయం మరిచిపోతున్నారు. విటమిన్లు, పోషకాలు సంపూర్ణంగా ఉండేలా సలాడ్స్ తయారుచేసుకుంటే తేలికపాటి ఆహారంతో పాటు శరీరానికి అవసరమైన శక్తినీ, ఉత్తేజాన్నీ, ఆరోగ్య ప్రయోజనాలనూ పొందవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ రిచ్ సలాడ్ బౌల్ తయారుచేసుకోవడంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే పోషకాల గనిని రోజూ తీసుకోవచ్చు. సలాడ్స్‌లో అవకాడో, బ్రకోలి, మష్రూం వంటి ఆహారం చేర్చుకోవాలి. రంగురంగుల కూరగాయలు కనిపించేలా రెయిన్బో వెజిటబుల్స్‌ను జోడించాలి. రెడ్, యల్లో, గ్రీన్ బెల్‌పెప్పర్, క్యారట్, కుకుంబర్ వంటి కలర్‌ఫుల్ పదార్ధాలతో సలాడ్‌ను తయారుచేసుకోవాలి.
వీటిలో ఉండే కెరోటినాయిడ్స్ పలు విటమిన్లు శరీరానికి లభించేలా చేస్తాయి. ఆరంజ్, లెమన్, బెర్రీస్ వంటి సిట్రస్ పండ్లను సలాడ్స్‌లో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే కొన్ని అత్యవసర పోషకాలు శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి. సలాడ్స్‌లో రుచిని పెంచడంతో పాటు ఫ్లేవర్‌ను తీసుకువచ్చేందుకు బాదం, వాల్నట్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ వంటి నట్స్, సీడ్స్‌ను జోడించాలి.
Read More :
Hrithik Roshan | ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం ఆ మాత్రం రాజీపడక తప్పదు : హృతిక్ రోషన్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

