ఈ సమస్య ఉన్న వాళ్లు వంకాయ తింటే ఏమవుతుంది?
Health Benefits of Brinjal | కూరగాయల్లో రారాజు వంకాయ. వంకాయ వంటి కూరయు, పంకజముఖి సీత వంటి భామా మణియున్, శంకరుని వంటి దైవము.. లేనేలేరని కవి వాక్కు. నల్ల వంకాయలు, తెల్ల వంకాయలు, పొడుగు వంకాయలు, చిన్నగా నిగనిగలాడే గుండ్రటి వంకాయలు, పెద్దగా ఉండే హైబ్రిడ్ రకం ఎగ్ ప్లాంట్.. ఇలా రకరకాల వంకాయలు ఉన్నాయి. వీటితో వందల రకాల రుచులు వడ్డిస్తారు.
› వంకాయలోని ఆంథోసైనిన్స్ గుండె సమస్యల నుంచి ఊబకాయం వరకు అనేక వ్యాధులను నియంత్రిస్తాయి.
› వంకాయలో ఫైబర్ ఎక్కువ. అంతేకాదు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయినీ తగ్గిస్తుంది. మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తినవచ్చు. అధిక బరువును తగ్గించడంలోనూ వంకాయ మంచి ఫలితాన్ని ఇస్తుంది.
› వంకాయల్లో ఉండే యాంటి ఆక్సిడెంట్స్, ఆంథోసైనిన్స్ క్యాన్సర్ను అడ్డుకుంటాయి. వంకాయలోని సోలోసోడైన్, రామ్మోసైల్, గ్లయికోసైడ్స్ అనే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి.
› వీటిలోని ఐరన్, కాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి.
› వంకాయలోని ఫైటో న్యూట్రియెంట్స్, పొటాషియం మెదడుకు ఆక్సిజన్ సరఫరాను పెంచడం వల్ల ఫ్రీరాడికల్స్ నాశనం అవుతాయి.
› మెదడు పనితీరును మెరుగుపడేందుకు, జీర్ణ సమస్యలు తగ్గడానికి వంకాయలోని పోషకాలు బాగా పనిచేస్తాయి.
› గర్భిణులు, బాలింతలకు ఇవి పౌష్టికాహారం. దీనిలోని పోషకాలు జీవక్రియను మెరుగు పరుస్తాయి.
› అలర్జీ ఉన్నవారు వంకాయను తినకపోవడమే మంచిది.
Read More :
Health tips: పుదీనాతో జలుబు, గొంతునొప్పి మటుమాయం.. శ్వాస సమస్యలకు దివ్యౌషధం..!”
“మెంతులు చేసే మేలు అంతింత కాదయా.. మధుమేహ రోగులకు లాభాలు మెండయా..!”
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- brinjal
- Health
- Health benefits
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | వైసీపీ వాహనాలకు నిప్పు పెట్టిన దుండగులు.. రాయచోటిలో తీవ్ర ఉద్రిక్తత
Adarsha Kutumbam | వెంకీ, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’ మరోసారి వాయిదా.?
Harsha Chemudu | ట్రెండింగ్లో ‘లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’.. దర్శకుడికి ఖరీదైన బైక్ బహుమతిగా ఇచ్చిన హర్ష చెముడు!
Jailer 2 | ‘జైలర్ 2’ బాక్సాఫీస్ విధ్వంసం.. తొలి రోజే రూ.125 కోట్లకు పైగా వసూళ్లు!
Regime Change: అధికార మార్పిడి జరగాలన్న ప్రశాంత్ భూషణ్.. ఆ వ్యాఖ్యలను వ్యతిరేకించిన అభిజీత్ దీప్కే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

