HomeHealthFollow This Home Remedies To Rid Of Bad Breath Aka Halitosis
Bad Breath | నోటి దుర్వాసనకు చిన్న టిప్స్‌తో చెక్ పెట్టండి
ఆహారం తీసుకున్న తర్వాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని లేదా దానిమ్మ పండును తింటే నోటిదుర్వాసన రాదు. నిమ్మ వంటి సిట్రస్ పండ్ల రసాన్ని మోతాదుకు మించి వాడొద్దు. ఇవి దంతాలకు మేలు చేయవు.
2/5
ఏర్పడదు కానీ నోటి దుర్వాసన సమస్యతో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నోటి నుంచి వాసన వస్తుంటే ఇతరులతో మాట్లాడటానికి జంకుతారు. దీనివల్ల నలుగురిలో కలవలేరు.
3/5
ఈ సమస్య నుంచి బయటపడేందుకు మార్కెట్లో దొరికే రకరకాల మౌత్ వాష్ లిక్విడ్స్ ఏమీ వాడాల్సిన పనిలేదు. ఇంట్లో దొరికే వస్తువులతోనే నోటి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. ఆ టిప్స్ ఇప్పుడు చూద్దాం..
4/5
బేకింగ్ సోడాను నీటిలో కలిపి పుక్కిలిస్తే నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఇలా కనీసం రోజుకు రెండుసార్లు చేస్తే ప్రయోజనం ఉంటుంది. తులసి ఆకులను నమిలినా దుర్వాసన రాదు.
5/5
మధ్యమధ్యలో ఇలాచీని తింటూ ఉండటం వల్ల కూడా నోటి దుర్వాసన తొలగిపోతుంది. ఆహారం తీసుకున్న తర్వాత ఓ యాలకును నోట్లో వేసుకుంటే దుర్వాసన రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు.
6/5
అల్పాహారానికి, మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య సమయంలో స్నాక్స్ తీసుకుంటూ ఉండాలి. ఎక్కువ సేపు ఆహారం తీసుకోకపోవడం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంది.