Health Tips | పల్లీ పట్టీతో ఇమ్యూనిటీ పెంచుకోండిలా..!
చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడటంతో జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజన్ మారినప్పుడు తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని (Health Tips) పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : చలికాలంలో రోగనిరోధక వ్యవస్ధ బలహీనపడటంతో జలుబు, జ్వరం సహా వైరల్ ఇన్ఫెక్షన్ల వంటివి వెంటాడుతుంటాయి. సీజన్ మారినప్పుడు తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆరోగ్యకర ఆహారాన్ని ఎంపిక చేసుకోవాలని (Health Tips) పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
మన ఆహారంలో డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, బెల్లం వంటి ఆహార పదార్ధాలను భాగం చేసుకోవాలి. నువ్వుల లడ్డు, సజ్జ రోటీల వంటివి కూడా ఇమ్యూనిటీని బలోపేతం చేస్తాయి. ఇక పల్లీలు, బెల్లం, నువ్వులు, డ్రై ఫ్రూట్స్‌తో చేసే చిక్కీ కూడా చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
బెల్లంతో చేసే పల్లీ పట్టీలో విటమిన్లు, మినరల్స్‌తో పాటు ఫైబర్, ఆరోగ్యకర కొవ్వులు, ఐరన్, ఫాస్పరస్, జింక్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్‌తో ఇమ్యూనిటీ బలోపేతమవుతుంది. పల్లీ పట్టీలో ఉండే బెల్లం శరీరానికి అవసరమైన ఐరన్‌ను అందిస్తుంది.
Read More :
Intelligence OSD | ఇంటెలిజెన్స్ ఓఎస్డీ ప్రభాకర్ రావు రాజీనామా
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Chikki
- cold
- health tips
- immunity
RELATED ARTICLES
తాజా వార్తలు
Probiotics | పండుగల వేళ జీర్ణ సమస్యలా? ఇంట్లోనే తయారు చేసుకోండి ఈ 4 ప్రోబయోటిక్ ఆహారాలు!
President Droupadi Murmu | ఒడిశాకు తుఫాన్ సూచన.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన వాయిదా
PV Sindhu | జపాన్ క్రీడాకారిణి హినా అకేచిపై విజయం.. ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరిన పీవీ సింధు
Bhargav Desh Pande | కాంగ్రెస్ పార్టీ అసలైన కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న కిరాయి నాయకులు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
Sridhar Vembu | ఏఐ రంగంలో కనిపిస్తున్నది బూమ్ కాదు బుడగ : శ్రీధర్ వెంబు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

