Health Tips | మునగతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
మునగాకులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో వాపు ప్రక్రియను ఇది నివారిస్తుంది. మునగ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను చక్కగా నియంత్రిస్తుంది.
న్యూఢిల్లీ : ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేసే మునగ (Health Tips) ఎంతో మేలు చేకూరుస్తుంది. మునగలో ఫైబర్‌తో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మునగాకులో అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్ల కారణంగా శరీరంలో వాపు ప్రక్రియను ఇది నివారిస్తుంది. మునగ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను చక్కగా నియంత్రిస్తుంది.
మునగ కాయలతో పాటు మునగాకులో ఆరెంజ్ కంటే ఏడు రెట్లు అధికంగా విటమిన్ సీ ఉంటుంది. అరటిపండులో ఉన్న పొటాషియం కంటే 15 రెట్లు అధిక పొటాషియం ఉంటుంది. ఇక మునగతో 300కు పైగా వ్యాధులకు చికిత్స అందించవచ్చని నిపుణులు చెబుతుంటారు. ఆస్త్మా, ఆర్దరైటిస్, డయాబెటిక్ రోగులకు చికిత్సలో మునగను విశేషంగా వాడుతుంటారు.
మునగాకులు ఒబెసిటీని తగ్గించి బరువును అదుపులో ఉంచడంలో తోడ్పడతాయి. మునగలో క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉండటంతో ఎముకల పుష్టికి ఇది మేలు చేస్తుంది. మునగలో ఎన్నో విటమిన్లు, మినరల్స్‌తో పాటు కడుపుబ్బరం వంటి జీర్ణాశయ సమస్యలనూ నివారించే ఔషధ గుణాలున్నాయి.
Read News
Sleep | ఆరోగ్యంగా ఉండాలంటే ఏ వయసులో…
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

