Cholesterol Levels | ఉదయాన్నే ఈ డ్రింక్స్‌తో కొలెస్ట్రాల్‌కు చెక్
కణాల నిర్మాణం, శరీరం తన విధులను నిర్వర్తించేందుకు కీలకమైన కొలెస్ట్రాల్ సరైన లెవెల్స్‌లో (Cholesterol Levels) ఉండటం అత్యవసరం.
న్యూఢిల్లీ : కణాల నిర్మాణం, శరీరం తన విధులను నిర్వర్తించేందుకు కీలకమైన కొలెస్ట్రాల్ సరైన లెవెల్స్‌లో (Cholesterol Levels) ఉండటం అత్యవసరం. కొవ్వుతో కూడిన ఈ పదార్ధం అధికంగా పేరుకుపోతే మాత్రం అది ప్రతికూలంగా పనిచేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే శరీరానికి, గుండెకు రక్తసరఫరాను అది బ్లాక్ చేయడంతో పాటు హృద్రోగ ముప్పు పెంచుతుంది.
అయితే కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఆరోగ్యకరంగా మెయింటెన్ చేయడంలో ఆరోగ్యకర ఆహారం ముఖ్యమైనది. మనం రోజూ ఏం తింటున్నామనేది మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నిర్ధేశిస్తుంది. జంక్, ప్రాసెస్డ్ ఫుడ్‌ను దూరం పెట్టడం ఎంత కీలకమో అధిక క్యాలరీలు లేకుండా చూసుకోవడం కూడా ముఖ్యమే. ఆరోగ్యకర ఆహారంతో చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను కూడా తగ్గించుకోవచ్చు.
రోజూ ఉదయాన్నే ఈ ఆరోగ్యకర పానీయాలు తీసుకుంటే రోజును ఉత్సాహంగా ప్రారంభించడంతో పాటు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే విటమిన్లు, మినరల్స్‌తో పాటు పాలీపెనాల్స్, పెక్టిన్ వంటి రసాయనాలు యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ వంటివి కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతాయి.
గ్రీన్ టీ
బ్లాక్ టీ
బీట్రూట్ జ్యూస్
ఆరెంజ్ జ్యూస్
లెమన్ వాటర్
Read More :
Jail for Goats | పాపం… మేకలకు జైలు శిక్ష.. అవి చేసిన తప్పేందంటే..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

