Jail for Goats | ఏడాది తర్వాత జైలు నుంచి విడుదలైన 9 మేకలు.. శిక్ష పడటానికి కారణమిదే
Jail for Goats | మనుషులు తప్పు చేస్తే జైలుశిక్ష పడుతుందని అందరికీ తెలుసు. కానీ తప్పు చేశాయంటూ మూగ జీవులను జైల్లో బంధించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అదేంటి..! ఎవరైనా మూగ జీవులపై నేరం మోపి జైల్లో పెడుతారా అని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. నిజంగా జరిగింది. ఏడాది జైలుశిక్ష అనంతరం ఓ నాయకుడి చొరవతో ఇటీవలే ఆ మేకలు విడుదలయ్యాయి.
Jail for Goats: మనుషులు తప్పు చేస్తే జైలుశిక్ష పడుతుందని అందరికీ తెలుసు. కానీ తప్పు చేశాయంటూ మూగ జీవులను జైల్లో బంధించడం గురించి ఎప్పుడైనా విన్నారా..? అదేంటి..! ఎవరైనా మూగ జీవులపై నేరం మోపి జైల్లో పెడుతారా అని అనుకుంటున్నారా..? కానీ ఇది నిజం. నిజంగా జరిగింది. ఏడాది జైలుశిక్ష అనంతరం ఓ నాయకుడి చొరవతో ఇటీవలే ఆ మేకలు విడుదలయ్యాయి. మరె ఆ మేకల అరెస్ట్, విడుదల వెనుక కథేందో జర వివరంగా తెలుసుకుందామా..?
మన పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో ఇటీవల ఈ వింత ఘటన చోటుచేసుకుంది. 2022 డిసెంబర్ 6న షహరియార్ సచిబ్ రాజీబ్ అనే వ్యక్తికి చెందిన తొమ్మిది మేకలు స్థానిక శ్మశాన వాటికలోని చెట్ల ఆకులు, గడ్డి తిన్నాయి. దాంతో అధికారులు ఆ 9 మేకలను అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఏడాది కాలంగా బరిసాల్‌లోని బార్ల వెనుక ఆ మేకలు బంధీలుగా ఉన్నాయి. తన మేకలను విడిపించుకునేందుకు వాటి యజమాని పలు విధాలుగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది.
అయితే ఇటీవల బరిసాల్ సిటీ కార్పొరేషన్‌కు కొత్త మేయర్ ఎన్నికయ్యాడు. దాంతో సచిబ్ రాజీబ్ ఆ మేయర్‌ని సంప్రదించి తన గోడు చెప్పుకున్నాడు. సానుకూలంగా స్పందించిన మేయర్.. మేకలను విడిచిపెట్టాలని ఆదేశించారు. మేయర్ చొరవతో అధికారులు బంధించి ఉన్న తొమ్మిది మేకలను రాజీబ్‌కు అప్పగించారు. అయితే, అధికారులు మూగ జీవులకు శిక్ష విధించడం ఇదే తొలిసారి కాదు. రష్యాలోని కోమి ప్రావిన్స్‌లోగల సిక్టివ్కర్ నగరంలోని జైలులో ఓ పిల్లి అక్రమంగా ఫోన్లు, గాడ్జెట్లు రవాణ చేస్తుందని అరెస్టు చేసి బంధించారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ఎనిమిది గాడిదలు లక్షల విలువ చేసే మొక్కలను తినేశాయని అరెస్టు చేసి జైల్లో పెట్టారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

