న్యూఢిల్లీ: థైరాయిడ్ అనేది సీతాకోక చిలుక ఆకారంలో కంఠం వద్ద ఉండే ఒక ఎండోక్రైన్ గ్లాండ్. ఇది థైరాక్సిన్ అనే థైరాయిడ్ హార్మోన్‌ని విడుదల చేయడం ద్వారా బాడీలో అనేక మెటబాలిక్ ప్రాసెస్‌లని ప్రభావితం చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనిచేయకపోవడం వల్ల హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం మొదలైన వివిధ వ్యాధులకు దారితీయవచ్చు. జీవనశైలి, శారీరక శ్రమతోపాటు శరీరాన్ని కాపాడుకోవడంలో ఆహార నియమాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
థైరాయిడ్ – ఆహార చిట్కాలు..