వణికిస్తున్న డెంగ్యూ : కరోనాను మించి వెలుగుచూస్తున్న కేసులు!

ముంబై : నిన్న మొన్నటి వరకూ కరోనా కేసులతో ఉక్కిరిబిక్కిరైన దేశ వాణిజ్య రాజధాని ముంబైని ఇప్పుడు డెంగ్యూ పీడిస్తోంది. గత నెలలో కొవిడ్-19 కేసుల కంటే అధికంగా మలేరియా, డెంగ్యూతో బాధపడే రోగులు నగరంలోని పలు దవాఖానల్లో అడ్మిట్ అయ్యారు.
గత ఏడాది ముంబైలో 129 డెంగ్యూ కేసులు మూడు మరణాలు నమోదవగా ఈ ఏడాది ఇప్పటివరకూ 305 డెంగ్యూ కేసులు ముంబైలో వెలుగుచూశాయని అధికారులు తెలిపారు. వీటిలో 144 కేసులు కేవలం ఆగస్ట్‌లోనే నమోదవగా సెప్టెంబర్‌లో ఇప్పటివరకూ 85 డెంగ్యూ కేసులు వెలుగుచూశాయని బ్రుహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నివేదిక వెల్లడించింది. ఇటీవల కరోనా వైరస్ కేసుల కంటే అధికంగా డెంగ్యూ, మలేరియా కేసులు నమోదవుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ఇక యూపీలోనూ డెంగ్యూ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ఫిరోజాబాద్‌లో డెంగ్యూతో బాధపడుతూ 60 మంది చిన్నారులు మృత్యువాతన పడగా 465 మంది పిల్లలు జిల్లా బోధనాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రయాగరాజ్, ఆగ్రా జిల్లాల్లో వరుసగా 97, 35 డెంగ్యూ కేసులు బయటపడ్డాయి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

