‘క్యాల్షియం’ అంటే చిన్న చూపా?

క్యాల్షియం శరీర వ్యవస్థలో ఒక భాగం. పరిపూర్ణ ఆరోగ్యానికి తగినంత క్యాల్షియం అవసరం. బలమైన ఎముకలు, వజ్రాలను తలదన్నే దంతాలు కావాలంటే.. ఒంట్లో తగినంత క్యాల్షియం నిలువలు ఉండాల్సిందే. పాలు, పెరుగు, చీజ్ తదితరాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. ధాన్యాలు కూడా క్యాల్షియం చిరునామాలే. ప్రతి వ్యక్తికి సగటున 1000 మి.గ్రా. క్యాల్షియం అవసరం. రజస్వల సమయానికి ప్రతి బాలిక 1300 మి.గ్రా క్యాల్షియం తీసుకోవాలి. కౌమార బాలబాలికలు, గర్భిణులు, ఎదిగే పిల్లలు, మెనోపాజ్ దశలోని మహిళలకు మరింత క్యాల్షియం అవసరం. గ్లాసు పాలలో మహా అయితే, ఆ రోజుకు మనకు అవసరమైన క్యాల్షియంలో పదిశాతమే లభిస్తుంది. మిగతా తొంభై శాతం కోసం క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవడంలోనూ తప్పు లేదు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

