Black Pepper | దగ్గు, జలుబుకు ఈ మసాలా దినుసులతో చెక్
Black Pepper : వైరస్ల కారణంగా శ్వాసమార్గంలో ఇన్ఫెక్షన్లతో దగ్గు, జలుబు బాధిస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఫలితంగా ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు వెంటాడుతాయి.
Black Pepper : వైరస్ల కారణంగా శ్వాసమార్గంలో ఇన్ఫెక్షన్లతో దగ్గు, జలుబు బాధిస్తుంటాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఫలితంగా ముక్కు కారడం, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం వంటి లక్షణాలు వెంటాడుతాయి. అయితే మన వంటింట్లో అందుబాటులో ఉండే మసాలా దినుసులతో వీటికి చెక్ పెట్టవచ్చని న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ చెప్పుకొచ్చారు.
మిరియాల పొడిలో ఉండే పైపరైన్ అనే పదారం యాంటీమైక్రోబయల్స్తో నిండిఉంటుందని, ఇది దగ్గు, జలుబు లక్షణాలను నివారిస్తుందని ఆమె చెబుతున్నారు. శ్వాస మార్గంలో ఇబ్బందులను నిరోధించడంలోనూ మిరియాలు సమర్ధవంతంగా పనిచేస్తాయి.
ఇక యాంటీ ఇన్ఫ్లమేటరీ పదార్ధాలు పుష్కలంగా ఉండే దాల్చిన చెక్క సైతం శరీరంలో వాపు ప్రక్రియను నివారించి శ్వాస మార్గంలో సమస్యలను నివారిస్తుంది. గొంతు నొప్పి, దగ్గు వంటి లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇక లవంగాలు, యాలకులు సైతం దగ్గు, జలుబు లక్షణాలను నిలువరిస్తాయని అంజలి ముఖర్జీ చెప్పుకొచ్చారు.
Read More :
Zombie deer disease | ప్రపంచం ముంగిట మరో ముప్పు.. వేగంగా వ్యాపిస్తున్న జాంబీ డీర్ డిసీజ్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Black pepper
- cinnamon
- cold
- spices
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

