Pomegranate: బలహీనతతో బాధపడుతున్నారా.. ఈ జ్యూస్ వల్ల కలిగే ప్రయోజనాలెన్నో.!
మనలో చాలామంది రక్తహీనత, బలహీనత లాంటి వాటితో బాధపడుతుంటారు. మనకు అన్ని కాలాల్లో దొరికే దానిమ్మ తీసుకోవడం వల్ల నీరసం, రక్తహీనత తగ్గుతాయి.
Pomegranate: మనలో చాలామంది రక్తహీనత, బలహీనత లాంటి వాటితో బాధపడుతుంటారు. తద్వారా మానసికంగా కుంగిపోతుంటారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే సరైన జీవన శైలి, మంచి ఆహారపు అలవాట్లు అవసరం. అయితే మనకు అన్ని కాలాల్లో దొరికే దానిమ్మ తీసుకోవడం వల్ల నీరసం, రక్తహీనత తగ్గుతాయి. దానిమ్మ కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..
- దానిమ్మ పండులో ఎల్లాగిటానిన్స్ అనే పాలిఫెనాల్స్ ఉంటాయి. ఇవి యాంటీ యాక్సిండెంట్లుగా పనిచేసి శరీరంలో మంటను తగ్గిస్తాయి. నరాలకు బలాన్ని ఇవ్వడంతోపాటు దానిమ్మ పండులో ఉండే మెగ్నీషియం నరాలు, కండరాలను మెరుగుపరుస్తుంది.
- దానిమ్మ రసం శరీరంలోని కార్టిసాల్ హార్మోన్ స్థాయిని తగ్గించి కండరాల బలాన్ని పెంచుతుంది. కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా కండరాలు ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది.
- దానిమ్మ పండులో ఐరన్‌తో పాటు అనేక పోషకాలు ఉంటాయి. ఐరన్‌తో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, మెగ్నీషియం ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. దానిమ్మ రసం చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది.
- దానిమ్మ ద్వారా కలిగే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కనీసం రోజుకు ఒక్కసారైనా దానిమ్మ రసం తాగితే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arjun | అర్జున్ చిన్న కూతురు వివాహానికి పెద్ద అల్లుడు దూరం.. ఇప్పుడిదే హాట్ టాపిక్!
Jailer 2 | ‘జైలర్ 2’ అన్‌కట్ వెర్షన్ కోసం ఫ్యాన్స్ డిమాండ్.. దీపావళికి విడుదల చేస్తే బాగుంటుందా?
Rice Millers | రైస్ మిల్లర్లపై సీఐడీ పంజా.. సీఎమ్మార్ అక్రమాల నేపథ్యంలో రంగంలోకి.. నలుగురు అరెస్టు
AP News | ఉప్పాడ చేపల మార్కెట్లో విలసల సందడి.. ఒక్కో చేప ధర ఎంతంటే..!
KTR | తెలంగాణ నా గోత్రం… సిరిసిల్ల కులం.. మీరుపెట్టిన భిక్షతోనే ఇంతదాక ఎదిగిన.. కేటీఆర్ భావోద్వేగం
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

