Health Tips | రోజూ ఈ వాటర్ తీసుకుంటే వ్యాధులకు చెక్..!
దేశీ వంటకాలకు రుచిని ఆపాదించడంతో పాటు ఔషధ గుణాలు (Health Tips) కలిగిన మెంతులు లేని కిచెన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. కాస్త వగరుగా అనిపించే మెంతులను భారత్తో పాటు, మధ్య ప్రాచ్య, మెడిటెర్రేనియన్ వంటకాల్లో విశేషంగా వాడుతుంటారు.
న్యూఢిల్లీ : దేశీ వంటకాలకు రుచిని ఆపాదించడంతో పాటు ఔషధ గుణాలు (Health Tips) కలిగిన మెంతులు లేని కిచెన్ ఉండదంటే అతిశయోక్తి కాదు. కాస్త వగరుగా అనిపించే మెంతులను భారత్తో పాటు, మధ్య ప్రాచ్య, మెడిటెర్రేనియన్ వంటకాల్లో విశేషంగా వాడుతుంటారు. నీటిలో మెంతులను నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పెద్దలు చెబుతుంటారు.
మెంతుల్లో ఫైబర్, విటమిన్లు, ఐరన్, మాంగనీస్ వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. మెంతులు తరచూ వాడితే జీర్ణక్రియ సాఫీగా సాగడంతో పాటు, రక్తంలో షుగర్ నియంత్రణ, వాపు తగ్గడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మెంతులను నానబెట్టిన నీరు రోజూ తాగడం ద్వారా ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాలను పరిశీలిస్తే..
జీర్ణశక్తి పెరుగుదల
బరువు తగ్గడం
మధుమేహ నియంత్రణ
కొలెస్ట్రాల్ లెవెల్స్కు చెక్
వాపు ప్రక్రియ నివారణ
హార్మోన్ల సమతుల్యం
చర్మం నిగారింపు
కేశ సంరక్షణ
వ్యాధి నిరోధక శక్తి మెరుగుదల
Read More :
Boy Murders Tutor | లైంగికంగా వేధిస్తున్న ట్యూటర్.. హత్య చేసి ప్రతీకారం తీర్చుకున్న బాలుడు
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

