Asparagus: ఈ గింజలు పోషకాలకు నిలయం.. మీరూ తింటున్నారా..?
తోటకూర గింజలను ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ గింజల్లో అనేక రకాల పోషకాలుంటాయి. అందుకే ఈ గింజలను గ్రెయిన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తుంటారు.
Asparagus: తోటకూర గింజలను ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రధాన ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. ఈ గింజల్లో అనేక రకాల పోషకాలుంటాయి. అందుకే ఈ గింజలను గ్రెయిన్ ఆఫ్ గాడ్ అని పిలుస్తుంటారు. ఈ గింజల్లో ఉండే పోషకాల గురించి తెలుసుకుందాం.
- ఈ గింజల్లో మైక్రో న్యూట్రియంట్లు అధికంగా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, జింక్, కాపర్ లాంటి ఖనిజ లణాలు ఈ విత్తనాల్లో పుష్కలంగా ఉంటాయి.
- ఈ విత్తనాల్లో ఉండే ఫైబర్ పేగుల మీద ప్రీబయోటిక్ ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా పేగుల ఆరోగ్యానికి ఉపయోగపడే షార్ట్ చెయిన్ ఫ్యాటీ యాసిడ్ల సింథసిస్ పెరుగుతుంది.
- తోటకూర విత్తనాల్లో ప్రతి 100 గ్రాముల గింజల్లో 13.27 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. మాంసకృత్తుల మీద ఆధారపడిన వారికి అమరాంథ్ చక్కటి ప్రోటీన్ ప్రత్యామ్నాయం కాబట్టి ఈ విత్తనాలను తీసుకోవచ్చు.
- ఈ గింజలు తిన్న తర్వాత జీర్ణమయ్యే క్రమంలో పెప్టైడ్స్‌తో శరీరం యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రభావానికి లోనవుతుంది. అంతేకాకుండా ఈ విత్తనాల్లో ఉండే బయో యాక్టివ్ పెప్టైడ్ అయినటువంటి లునాసిన్ కేన్సర్ నుంచి రక్షణ కల్పిస్తుంది.
- తోటకూర విత్తనాల్లోని ఫైటోస్టెరాల్స్ మూలంగా కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణాలను కలిగి ఉంటుంది. కార్డియో వ్యాస్క్యులర్ వ్యాధులున్న వారు వీటిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

