కారేపల్లిలో ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కారేపల్లిలో సోమవారం మొక్కుబడిగా సాగింది. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి...
కారేపల్లి, నవంబర్ 16 : ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కారేపల్లిలో సోమవారం మొక్కుబడిగా సాగింది. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు హాజరై ప్రజల నుండి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సి ఉండగా, వారి గైర్హాజరీతో కార్యక్రమం నిర్వహణపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆశతో ప్రజలు కార్యాలయానికి వస్తుంటారని అధికారులు అందుబాటులో లేకపోవడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి కేవలం నామమాత్రం నిర్వహణకే పరిమితం కాకుండా ప్రజల సమస్యలకు పరిష్కారం చూపే వేదికగా ఉండాలని, ఉన్నతాధికారులు స్పందించి ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లిలో ప్రజావాణిపై అధికారుల నిర్లక్ష్యం
‘కోయగూడెం ఓసీ-3ను సింగరేణి సంస్థ ద్వారానే నిర్వహించాలి’
Bilkis Bano case | బిల్కిస్ బానో కేసులో ఇద్దరు దోషులకు సుప్రీంకోర్టు బెయిల్..!
Mother Beats Daughter To Death | పూజకు ముందే ప్రసాదం తిన్నందుకు కుమార్తెను కొట్టిన తల్లి.. ఆ చిన్నారి మృతి
‘రైతుల ఆగ్రహ సునామీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయం’
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

