Telangana Martyrs Memorial
ఉరితాళ్లను.. పూలదండలు చేసుకున్నవారికి పురుగు మందులను.. పరమాన్నంలా తాగిన వారికి పెట్రోలుతో.. పుణ్యస్నానాలు ఆచరించిన వారికి
రైలు పట్టాల సాక్షిగా.. అమరత్వపు మెట్లెక్కిన వారికి మన యోధులకు.. మన తెలంగాణ అమరవీరులకు.. జోహార్లు.. జోహార్లు.. జోహార్లు..
గురువారం హైదరాబాద్‌లో అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం అనంతరం క్యాండిళ్లు వెలిగించి అమరులకు నివాళులర్పిస్తున్న సీఎం కేసీఆర్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి,
మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్, వీ శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, పువ్వాడ అజయ్, ఎంపీలు కేకే, నామా నాగేశ్వర్‌రావు, సంతోష్‌కుమార్, సీఎస్ శాంతికుమారి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బండా ప్రకాశ్ తదితరులు
గన్‌పార్క్‌లోని అమరుల స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కవిత, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్
క్యాండిళ్లు వెలిగించి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి తదితరులు
తెలంగాణ అమరుల స్మారక చిహ్నం వద్ద పోలీసుల ప్రదర్శన
డోలు వాయిస్తూ.. నృత్యాలు చేస్తూ భారీ సంఖ్యలో ర్యాలీగా తరలివస్తున్న ఒగ్గుడోలు కళాకారులు
అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవానికి బోనాలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కళాకారులు
అమరుల స్మారక చిహ్నం ప్రారంభం అనంతరం సభా వేదిక వద్దకు వస్తున్న ముఖ్యమంతి కేసీఆర్
తెలంగాణ అమరుల స్మారక చిహ్నంలో నివాళులర్పిస్తున్న సీఎం కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, వీ శ్రీనివాస్‌గౌడ్, జగదీశ్‌రెడ్డి, డీజీపీ తదితరులు
గురువారం హైదరాబాద్‌లో అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం అనంతరం క్యాండిళ్లు వెలిగించి అమరులకు నివాళులర్పిస్తున్న వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
స్మారక చిహ్నం వద్ద మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో మంత్రి కేటీఆర్
శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ మనుమరాలిని ముద్దు చేస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్
అమరుడు సిరిపురం యాదయ్య కుటుంబ సభ్యులను గౌరవిస్తున్న సీఎం కే చంద్రశేఖర్‌రావు
అమరుడు వేణుగోపాల్‌రెడ్డి కుటుంబ సభ్యులను గౌరవిస్తున్న మండలి చైర్మన్ గుత్తా, మంత్రి జగదీశ్‌రెడ్డి
అమరురాలు కావలి సువర్ణ తల్లిని గౌరవిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
అమరురాలు కావలి సువర్ణ కుటుంబ సభ్యుడిని గౌరవిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
అమరుడు యాదిరెడ్డి కుటుంబ సభ్యులను గౌరవిస్తున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్‌లో అమరుల స్మారక చిహ్నం గురువారం కన్నుల పండువగా జరిగింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరై, స్మారక చిహ్నంతో పాటు పలు విభాగాలను ప్రారంభించారు. తెలంగాణ అమరుల స్మృతి వనం ప్రారంభోత్సవం అనంతరం నినదిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, రాజ్యసభ సభ్యుడు కేకే, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కార్పొషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, డీజీపీ అంజనీకుమార్, ఎంపీలు తదితరులు
డ్రోన్‌ల ప్రదర్శనను తిలకిస్తున ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు
డ్రోన్‌ల ప్రదర్శనను తిలకిస్తున ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు
అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద డ్రోన్‌ల ప్రదర్శన
అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద డ్రోన్‌ల ప్రదర్శన
అమరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవం సందర్భంగా ట్యాంక్‌బండ్ వద్ద డ్రోన్‌ల ప్రదర్శన