అది జనమా.. కాదేమో! తమ బతుకుల్ని బాగుచేసిన ఇంటి మనిషిపై ఉప్పొంగిన ప్రేమ!

పాలమూరుకు వాపస్ వచ్చిన వలస సోదరులంతా పరవశంతో కొలువుదీరినట్టు..

పాలమూరులో పూర్తయిన సాగునీటి ప్రాజెక్టుల నీళ్లన్నీ పరవళ్లు తొక్కినట్టు..

పాలమూరు పచ్చటి పంట పొలాల్లో సంతోషాల గులాబీలు విరగపూసినట్టు..

పాలమూరు కల్లాల్లో పట్టని ధాన్యపు రాశుల్ని మైదానంలో గుమ్మరించినట్టు..

పాలమూరు పల్లి పలుకుల కమ్మదనం.. ఊరు ఊరంతా వ్యాపించినట్టు...

నాగర్‌కర్నూల్‌లో ఏమి జనం.. ఎంత జనం!

మంగళవారం నాగర్‌కర్నూల్‌లో జరిగిన బహిరంగసభకు పాలమూరు ప్రజానీకం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

కుర్చీలు చాలనంత మంది.. పట్టణంలో పట్టనంత మంది... మైదానమే మునిగిపోయేంత మంది! అన్ని లక్షల మందీ...

కేసీఆర్ వచ్చినప్పుడు లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్! ప్రసంగం ముగియగానే లేచి నిలబడి స్టాండింగ్ ఒవేషన్!

ఆయన మాట మాటకూ ఆపలేనంత హర్షాతిరేకం! కేసీఆర్ మనసు నిండా పాలమూరు ప్రజలే! పాలమూరు గుండె గుండెనా కేసీఆరే!

Cm Kcr Palamuru And Nagarkurnool Tour Photos

RELATED GALLERY
-
Malavika Mohanan | స్లీవ్ లెస్ అందాలతో మైమరిపిస్తున్న మాళవిక మోహనన్..
-
Nikita Dutta | గ్లామర్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నికితా దత్త..
-
Harnaaz Kaur Sandhu | నల్ల చీరలో పరువాలు ఒలకబోస్తున్న హర్నాజ్ కౌర్ సంధు..
-
Mahi Maheswari | చీరకట్టులో కట్టిపడేస్తున్న మహి మహేశ్వరి..
-
Tridha Choudhury | బికినీలో హీటెక్కిస్తున్న త్రిధా చౌదరి..
-
Avantika Dasani | ఎల్లో కలర్ డ్రెస్లో హొయలు పోయిన అవంతిక దాసాని..