ఎంగిలిపూల బతుకమ్మను హైదరాబాద్లోని ముషిరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉయ్యాల, కోలాట పాటలతో ఆడిపాడారు.