నేటి నుంచి నాలుగోవిడత జేఈఈ మెయిన్
జేఈఈ మెయిన్ | జేఈఈ మెయిన్ చివరి, నాలుగో విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈనెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనుంది.

హైదాబాద్: జేఈఈ మెయిన్ చివరి, నాలుగో విడత పరీక్షలు నేటి నుంచి జరగనున్నాయి. బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ఈనెల 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరుగనుంది. మొదటి రోజు బీఆర్క్, బీ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 పరీక్షలు జరుగుతాయి. ఆ తర్వాత నుంచి బీటెక్ కోసం పేపర్-1 నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 7.40 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత దేనిలో అధిక స్కోర్ వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుని జాతీయ పరీక్షల మండలి ర్యాంకులు కేటాయిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ 2021 పరీక్షా ఫలితాలు విడుదల చేసిన తరువాత కటాఫ్ మార్కులు ప్రకటించనున్నారు. మాతృభాషలో పరీక్ష రాసే అవకాశం కల్పించడంతో పాటు నెగటివ్ మార్కులను సైతం తొలగించారు. 11 భాషల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Eligibility-tests News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

