Home
Editpage
The Price At The Procurement Center And Having Waited And Waited In Vain She Is Now Despairingly Committing Self Immolation
ధాన్యం అగ్ని ప్రవేశం?!
మెత్తగా బుక్కలు బుక్కలుగా కడుపులో జారి జనం ఆకలి మంటను చల్లార్చే దేశమంత ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధర కుదరక నిరీక్షించి నిరీక్షించి నైరాశ్యంగా అగ్నిప్రవేశం చేస్తోంది!
మెత్తగా బుక్కలు బుక్కలుగా కడుపులో జారి
జనం ఆకలి మంటను చల్లార్చే దేశమంత ధాన్యం
కొనుగోలు కేంద్రంలో ధర కుదరక నిరీక్షించి నిరీక్షించి
నైరాశ్యంగా అగ్నిప్రవేశం చేస్తోంది!
రాజ్యాధికారం ఊరకే ప్రేక్షక పాత్రా?
అయ్యో !
ఊరితాడు రైతుకు కాలజ్ఞానం చెపుతోంది!
‘కర్మణ్యేవాధికారస్తే’ భగవద్గీత ధైర్యం చెపుతోంది
– కందాళై రాఘవాచార్య 8790593638
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

