తెలివి తప్పి మసలితే.. తెర్లవుతవు!
అభివృద్ధికి పట్టం, ‘బీఆర్ఎస్' చుట్టం! ప్రగతి పరి శ్రమలకు ప్రయోజనపు గొట్టం! అడ్డగించు ప్రతిపక్షం అవును నేలమట్టం!
అభివృద్ధికి పట్టం,
‘బీఆర్ఎస్’ చుట్టం!
ప్రగతి పరి శ్రమలకు
ప్రయోజనపు గొట్టం!
అడ్డగించు ప్రతిపక్షం
అవును నేలమట్టం!
ఎటు చూసిన ‘ఫ్లయి ఓవర్’
ఎదురయ్యే కట్టడాలు
‘ట్రాఫిక్ సమస్యలకు’
ఆయె అడ్డు కట్టడాలు!
దళితబంధు, రైతుబంధు
మిళితమైన స్నేహబంధు,
కాళేశ్వర ప్రాజెక్టుల
కలల సాగు మనముందు!
ఇంతవరకు ఏ పార్టీ
అంత ఘనత చూపిందా?
కళ్లు తెరచి ఒళ్లు విరిచి
ఆలోచించుము ముందు!
నోటుకాశ పడ్డావో
ఓటరన్న ఒక్కసారి
నీ కన్నును నీవే
పొడుచుకొందువన్నా!
తెలివి తప్పి మసలావో
తెర్లవుతవు అన్నన్నో!…
-డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ
92465 41699
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

