Hyderabad | పంచాయితీరాజ్ కమిషనర్ ను సత్కరించిన ట్రిబ్యూనల్ సభ్యులు

కవాడిగూడ : తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ కమిషనర్‌గా నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎ. శరత్‌ను తెలంగాణ స్టేట్ పంచాయితీ రాజ్ ట్రిబ్యూనల్ చైర్మన్ బండారు భాస్కర్, సభ్యులు పులిగారి గోవర్ధన్ రెడ్డి, గటికె అజయ్‌కుమార్‌లు ఘనంగా సత్కరించారు.
ఈ మేరకు మంగళవారం హిమాయత్‌నగర్‌లోని కమిషనర్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మాలలు, షాలువాలతో ఘనంగా సన్మానించినట్లు ట్రిబ్యూనల్ సభ్యుడు పులిగారి గోవర్ధన్ రెడ్డి కవాడిగూడలోని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కార్యాలయంలో విలేకరులకు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

