Honored Whip | పట్నం మహేందర్ రెడ్డి.. శంభీపూర్ రాజును సన్మానించిన విప్

మియాపూర్ : రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకారంలో సహచర ఎమ్మెల్యేలు,పలువురు కార్పొరేటర్లతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈసందర్భంగా మహేందర్రెడ్డినిన ఘనంగా సన్మానించారు.
మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియాకమమైన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును కార్పొరేటర్ దొడ్ల వెంకటేశ్ గౌడ్‌తో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ అభినందించారు. ఈసందర్భంగా రాజును ఘనంగా సన్మానించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియామకమైన ఎమ్మెల్యే కోనేరు కోనప్పను ఆయన నివాసంలో విప్ ఆరెకపూడి గాంధీ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మెల్సీ తాతా మధును విప్ ఆరెకపూడి గాంధీ కలసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, నార్నె శ్రీనివాసరావు, రఘునాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

