నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి : ఎమ్మెల్యే ముఠా గోపాల్

కవాడిగూడ : వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు బుధవారం గణేష్ నవరాత్రోత్సవాలను పురస్కరించుకొని భోలక్పూర్ డివిజన్లోని దామోదరం సంజీవయ్యనగర్ ఎస్బీఐ కాలనీలో భోలక్పూర్ టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎ. శంకర్ గౌడ్, ప్రావిస యూత్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి విగ్రహం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు. గణేష్ నవరాత్రోత్సవాలు ప్రజల్లో భక్తిబావనను పెంపొందిస్తాయని, ప్రతి ఒక్కరూ భక్తి బావనను అలవర్చుకోవాలని ఆయన అన్నారు. గణేష్ ఉత్సవాలను భక్తులు శాంతియుతంగా జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్. రంగనాథ్ గౌడ్, జి. వేణు గౌడ్, ఎ. సాయి ప్రణీత్, ఎ. సాయి ప్రదీప్, సీహెచ్. సాయి కిరణ్, సీహెచ్. వాసు, సాహిల్ రాజ్, అభినవ్ సాయి, ఓరిగంటి సదాశివ గౌడ్, సీతల్ గౌడ్, జ్యోతిర్ సాయినాథ్ తదితరులు పాల్గొన్నారు
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

