Hyderabad | లక్ష్మీగణపతి స్వామివారి నవరాత్రి ఉత్సవాలు

చిక్కడపల్లి : నగరంలో ప్రసిద్ధి గాంచిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్వామివారి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ఆదివారం స్వామి వారికి అత్యంత వైభవముగా మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము,ప్రత్యేక పూజలు, ఆవరణార్చన, గణపతి హవనము, శ్రీ గణపతి చతురావృతి తర్పమణము, విశేష అగ్ని ప్రతిష్ట, మహాన్యాస పూర్వక పంచామృత అభిషేకం,గణపతి హవనం, సర్వాభరణముంలతో అలంకరణ కార్యక్రమాలు జరిగాయి.
సాయంత్రం ఫల రసాలతో అభిషేకం జరిగింది.దేవాలయంలో కార్యనిర్వాహణాధికారి దీప్తి పర్యవేక్షణలో పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

