Hyderabad | జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలు మరువలేనివి : మంత్రి తలసాని

అమీర్‌పేట్ : పారిశుద్ధ్య నిర్వహణలో జీహెచ్ఎంసీ కార్మికుల సేవలు మరువలేనివని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ జోన్ పారిశుద్ధ్య కార్మికులకు 15 రకాల కొవిడ్ రక్షణ వస్తువులతో కూడిన కిట్లను వెస్ట్‌మారేడ్‌పల్లిలోని తన నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ కోవిడ్ సమయంలో ముందు వరుసలో ఉంటూ తమ సేవలందించారని ప్రశంసిస్తూ.. మున్ముందు తమ విధుల నిర్వహణలో కిట్‌లోని వస్తువుల వినియోగంతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సందర్భంగా కార్మికులు మంత్రి తలసాని చేతుల మీదుగా మట్టి గణపతులను అందుకున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

