Suicide | మద్యానికి బానిసై యువకుడు ఆత్మహత్య

మాదాపూర్ : మద్యానికి బానిసై తీవ్ర మనస్థాపానికి గురై యువకుడు దుర్గం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నా డు. ఈ సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం … గుడివాడకు చెందిన సురపనేని అకిల్ సాయి (27) బతుకుదెరువు కొరకు హైదరాబాద్ వచ్చి మాదాపూర్ గుట్టలబేగంపేటలోని మౌనిక టవర్స్‌లో నివాసం ఉంటున్నాడు.
లాక్డౌన్ నుండి ఖాళీగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయి బుధవారం ఉదయం 8 గంటలకు మాదాపూర్‌లోని దుర్గంచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో జీహెచ్ఎంపీ డీఆర్ఎఫ్ బృందాలు దుర్గం చెరువులో మృతదేహన్ని వెలికితీశారు. మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

