డాక్టర్ గురజాడ శోభా పేరిందేవికి పురస్కారం

చిక్కడపల్లి :కళానిలయం సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయిని, ప్రముఖ రచయిత్రి హైమవతీ భీమన్న జన్మదినం సందర్భంగా బుధవారం ప్రముఖ రచయిత్రికి డాక్టర్ గురజాడ శోభాపేరిందేవికి పురస్కారాన్ని అందజేశారు. హైమవతీ భీమన్న తల్లి దండ్రులు కొత్తూరి వెంకట లక్ష్మి,కొత్తూరి సుబ్బయ్య దీక్షితుల పేరట నగదు పురస్కారం, జ్ఞాపిక, ప్రశంసా పత్రంను శోభా పేరిందేవికి అందించారు.
ముఖ్య అతిథిగా హాజరై పురస్కారాన్ని అందజేసిన న్యూఢిల్లీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్.సముద్రాల వేణుగోపాల్ చారి మాట్లాడుతూ హైమతీభీమన్న పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి పేరుతో అవార్డు, నగదు పురస్కారం గత 18 సంవత్సరాలుగా ఇవ్వడం అభింనదనీయం అన్నారు. డాక్టర్ వెలుదండి నిత్యనంద రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రచయిత్రి ముక్తతి భారతి, డాక్టర్ నాగేశ్వర రావు, భోగరాజు, కళానిలయం కార్యదర్శి సురేందర్ తదితరలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

