కొక్కుల దేవేందర్ కు సన్మానం

చిక్కడపల్లి :లైబ్రేరియన్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రి, గ్రంథాలయ శాఖ మంత్రి పి.సబితా ఇంద్రరెడ్డి ,గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్ లు లైబ్రరీ జేఏసీ అధ్యక్షుడు కొక్కుల దేవేందర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓఎస్ యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్, నగర గ్రంథాలయం సంస్థ చైర్ పర్సన్ ప్రసన్న రామ్మూర్తి, డైరెక్టర్ శ్రీనివాస్ చారి, లైబ్రరీ సెంట్రల్ ఫోరం అధ్యక్షుడు శాగంటి ఆయోద్య తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

