TSRTC | ఆర్టీసీ ప్రయాణమే సురక్షితం…

ముషీరాబాద్:సురక్షితంగా గమ్యం చేరాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలని కోరుతూ బుధవారం ముషీరాబాద్ డిపో-1 అధికారులు కళాకారులతో బస్సు స్టాప్‌లలో ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాంనగర్ ఈ సేవా బస్సు స్టాప్, గాంధీ ఆసుపత్రి బస్సుస్టాప్లలో కళాకారులు ఆటా పాటలతో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉపయోగాలు వివరిస్తూ నృత్యాలు చేశారు.
ట్రాఫిక్ చలానాలు, వాయు కాలుష్యం బారిన పడకుండా ఉండాలంటే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని కోరారు. ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్రావు ఆదేశాల మేరకు కళాకారుల బృందం ప్రజలు, ప్రయాణికులకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు డిపో మేనేజర్ టీ.శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ ఇందిర, బుచ్చిరెడ్డి, కళాకారులు విఎస్ గౌడ్, సత్యంలు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
- Tags
- musheerabad
- telanana
- TS RTC
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

