Calendar innovation | నాయి బ్రాహ్మణ సేవా సంఘం క్యాలెండర్ను ఆవిష్కరించిన మంత్రి హరీశ్రావు

మన్సూరాబాద్ : తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర-2022 క్యాలెండర్ను మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతులమీదుగా ఆవిష్కరింపజేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు రాచమల్ల బాలకృష్ణ నాయి మాట్లాడుతూ క్షౌర వృత్తిపై ఆధారపడిన నాయి బ్రాహ్మణులు నిర్వహిస్తున్న హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని తెలిపారు.
సీఎం కేసీఆర్ నాయి బ్రాహ్మణుల అభ్యున్నతి కోసం పాటపడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గడల రాజు, మల్లెపల్లి నర్సింలు, ప్రచార కార్యదర్శి దుబాయ్ నర్సింగ్, గ్రేటర్ అధ్యక్షుడు చింతల శ్రీనివాస్, విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts-localnews News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

